Government of AP EAMCET 2015 : Entrance Test for Engineering, Medical and Agricultural is going to conducting on May 10th 2015.
|
AP EAMCET-2015 |
The Complete Details as follows:
- AP EAMCET 2015 - May 10,
- AP ECET 2015 – May 14,
- AP PECET 2015 – May 14,
- AP ICET 2015 – May 16,
- AP PGECET 2015 – May 25,
- AP EDCET 2015 – May 28,
- AP LAWCET - PG 2015 – May 30
AP EAMCET 2015 Notification, Online Application, Exam Dates
AP EAMCET 2015 – The Government of Andhra Pradesh has been announced important dates of Eamcet and test is going too held on 10th May 2015. Students are required to note that Telangana state Eamcet 2015 and AP state Eamcet 2015 are conducting separately.
Telangana state and AP has announced dates for EAMCET 2015 (Notification, Online Application, Exam Dates). AP EAMCET 2015, Entrance Test for engineering, medical and agricultural is going to conducting on May 10th 2015. Government of AP published all the detail of Eamcet on official web portal of apeamcet.org.
Organizing By: - JNTU, Kakinada
Announcement: - AP EAMCET 2015 Notification, Online Application, Exam Dates
Exam Date: – 10th May, 2015
Details of AP EAMCET 2015 Notification, Online Application, Exam Dates
Eamcet (Engineering, Agriculture and Medical Common Entrance Test) 2015 is organizing by the JNTUK. JNTUK is responsible for preparing the Eamcet question papers with different sets, publishes online exam notification, provides official web link to submit the Eamcet online Application, declares the important dates for test, announcement of results, counseling, etc. EAMCET 2015 entrance test will be held in various examination centers across the AP state. Students are advised to keep update with us for more details of AP Eamcet 2015 Exam notification, Eamcet online application form and important dates of Telangana and AP Eamcet.
ఎంసెట్ నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. ఉమ్మడికి బదులు విడిగా పరీక్షల నిర్వహణకే తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనందున... ఇదే దిశగా పోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో మే 10న ఎంసెట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మే 14 ఈసెట్, పీఈసెట్, మే 16న ఐసెట్, మే 25న పీజీ ఈసెట్, మే 28న ఎడ్‌సెట్, మే 30న లాసెట్-పీజీ లాసెట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. 1.65 లక్షల మంది విద్యార్థులు ఎంసెట్‌కు హాజరవుతారని వివరించారు. ఎంసెట్ కన్వీనర్‌గా కాకినాడ జేఎన్టీయూ వీసీ ఉంటారని వెల్లడించారు. 1.16లక్షల సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా రాజీ పడేందుకు సిద్ధమయ్యాం. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రభుత్వం సహకరించలేదు. అందుకే సొంతంగా ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఉమ్మడి ఎంసెట్ నిర్వహణ విషయంలో న్యాయ పోరాటానికి తగిన సమయం లేనందున అనివార్య పరిస్థితుల్లో విడిగా పరీక్షలు నిర్వహించుకోవడమే మంచిదన్న అభిప్రాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చింది. జాతీయ, రాష్ట్రాల విద్యాసంస్థలు నిర్వహించే పరీక్షల సన్నద్ధతపరంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు విడిగానే పరీక్షలు నిర్వహించేందుకు ఫిబ్రవరి 24న ఏపీ ఉన్నత విద్యాశాఖకు ఆమోదం తెలిపారు. స్థానికంగా ఉండే రాష్ట్రంలోనే చదవాలనుకునేవారు ఆ రాష్ట్రం నుంచి నిర్వహించే ఎంసెట్ రాస్తే సరిపోతుంది. స్థానికేతర కోటాలో ఏపీ వారు తెలంగాణాలోనూ, తెలంగాణ వారు ఏపీలోనూ చదవాలంటే ఆయా మండళ్లు నిర్వహించే పరీక్షలకు హాజరుకావాల్సిందే. స్థానికేతర కోటాలో సీట్లను ఆశిస్తూ పరీక్షలు రాసే వారి సంఖ్య పరిమితంగా ఉండబోతుంది.
AP EAMCET 2015 Notification, Online Application, Exam Dates from here ::: CLICK HERE